తెలుగుతోపాటు బాలీవుడ్ సినిమాల్లో నటించింది తాప్సీ

తాప్సీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్ చేసింది

తన లైంగిక జీవితం అంత ఆసక్తికరం కాదన్న నటి

 కాఫీ విత్ కరణ్ షోలో కనిపించకపోవడంపై తాప్సీకి ఎదురైన ప్రశ్న

అందుకే ఆహ్వానం రాలేదంటూ సమాధానం

తాప్సీ దెబ్బకు షాక్ అయిన కరణ్ జోహార్

 ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న తాప్సీ