చాలా కాలం తర్వాత తాప్సీ పన్నూ తెలుగులో నటించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఫుల్ జోరుమీదున్న ఈ అమ్మడు..

చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో చేసింది 

తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పింది ఈ ముద్దుగుమ్మ

అది కూడా ఓటిటీ లో చేస్తునట్టు టాక్