ఝుమ్మంది నాదం చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది తాప్సీ
స్టార్ హీరోలతో నటించినా కూడా అదృష్టం కలిసి రాలేదు
సక్సెస్ దక్కినా కూడా స్టార్ డమ్ దక్కలేదు
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోన్న తాప్సీ
మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది
అందాల ఆరబోతచేస్తూ ఫోటోలను షేర్ చేస్తోంది
తాజాగా చీర కట్టు లో నడుము అందాన్ని చూపిస్తూ ఫోజ్ ఇచ్చింది