'ఝుమ్మంది నాదం' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం తాప్సీ

ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా కూడా టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వచ్చాయి.

స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం దక్కింది

హిందీలో ఛష్మే బద్దూర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది

2016 నుండి హిందీ సినిమాల్లో బిజీ అయ్యింది

సౌత్ లో నటిగా ఎప్పుడు కూడా సంతృప్తి దక్కలేదన్న తాప్సీ

తాప్సీ కామెంట్స్ ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి