దటీజ్ కింగ్ కోహ్లీ.. ఒంటి చేత్తో సర్ ప్రైజ్ క్యాచ్‌తోపాటు స్టన్నింగ్ రనౌట్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.
కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో భారత్ విజయం సాధించింది.
షమీ వేసిన బంతికి కోహ్లీ ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు.
వీడియో చూడండి..
వీడియో చూడండి..
విరాట్ గాలిలో అద్భుతంగా ఎగురుతున్న తీరు చూసి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆశ్చర్యపోయారు.
క్యాచ్‌కి ముందు టిమ్ డేవిడ్ ఖచ్చితమైన త్రోతో రనౌట్ అయ్యాడు.
మైదానంలో విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఫీట్ మ్యాచ్‌ను తలకిందులు చేసింది.
కోహ్లి బ్యాటింగ్(19)తో రాణించలేకపోయాడు. కానీ, ఫీల్డింగ్‌లో మాత్రం మెరిశాడు.