అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లీ (296 పరుగుల)
అత్యధిక వికెట్లు వనిందు హసరంగా (15 వికెట్లు)
50కు పైగా ఎక్కువ పరుగులు అత్యధిక సార్లు కోహ్లీ (4సార్లు)
అత్యధిక సెంచరీలు- గ్లెన్ ఫిలిప్స్ (1)
అత్యధిక సెంచరీలు- రిలీ రోసౌ (1)
అత్యధిక సిక్సర్లు- సికందర్ రజా (11)
అత్యధిక ఫోర్లు సూర్యకుమార్ యాదవ్ (26)
అత్యధిక మెయిడెన్ ఓవర్లు- భువనేశ్వర్ కుమార్ (3)