గుండె పోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం

ఎడమ చేయి లేదా రెండు చేతుల్లో ఎడతెరపి లేకుండా నొప్పిగా ఉన్నా, ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు

ఇక కొందరిలో గుండె పోటు వచ్చే ముందు దవడ, మెడ, జీర్ణాశంయపై భాగంలో కూడా నొప్పిగా ఉంటుంది

చిన్న పనులకే నీరసంగా ఉన్నా, కొద్దిగా నడిచినా ఆయసం వస్తున్నా గుండె సంబంధిత వ్యాధులకు సూచనగా భావించాలి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా ఛాతి పట్టేసినట్లు ఉన్నా వెంటనే అలర్ట్‌ అవ్వాలి

ఛాతిలో విపరీతమైన నొప్పి ఉంటే ఆసిడిటిగా భావించి చాలా మంది లైట్‌ తీసుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం