శరీరంలోని ప్రధానమైన అవయవాల్లో కాలేయం ఒకటి.. ఇది అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది.

జీర్ణక్రియ, కొలెస్ట్రాల్ నియంత్రణ, చక్కెర నియంత్రణ వంటి అనేక ముఖ్యమైన విధులను లివర్ నిర్వర్తిస్తుంది.

కాలేయం సరిగా పనిచేయకపోతే అనారోగ్యం బారిన పడతారు. కాలేయం దెబ్బతిన్నప్పుడు, శరీరంలో అనేక సంకేతాలు కనిపిస్తాయి.

పాదాలలో వాపు కాలేయం దెబ్బతినడానికి కూడా సంకేతం కావచ్చు.

పాదాలు, చేతులలో జలదరింపు, తిమ్మిరి వంటివి కూడా కాలేయ సమస్యలకు కారణం..

కాలేయం దెబ్బతినడం వల్ల, అరికాళ్ళలో, శరీరంలోని పలుచోట్ల దురద సమస్య వస్తుంది. ఉండవచ్చు.

కడుపు నొప్పి, వికారం, అలసట, కళ్ళు పసుపు, చర్మంపై దురద కూడా కాలేయం దెబ్బతినడానికి సంకేతం.

హెపటైటిస్ సి లేదా ఆల్కహాలిక్ కాలేయ సమస్యలు సంభవిస్తాయిని.. ఇలాంటివి కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.