కామెర్లు, రక్తం వాంతులు
నల్లరంగులో విరోచనాలు, అలసట ఎక్కువగా ఉండటం
ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి
క్రమ క్రమంగా బరువు తగ్గిపోవడం
కండరాలు, కీళ్ల నొప్పులు అధికంగా ఉండటం
జ్వరం, కాళ్లు, పొట్టవాపు
చర్మం, కళ్లు పచ్చగా మారడం
పగలు నిద్ర, రాత్రుల్లో మెలకువగా ఉండట