గుండెలో నొప్పి.. అసౌకర్యంగా అనిపించడం..

నీరసం, స్పృహలేకపోవడం, గాభరపాటు, చెమటలు పట్టడం..

నరాలు లాగడం,  నడుము నొప్పి  రావడం.. 

ఒకటి లేదా రెండు  చేతులు కూడా లాగడం.. నొప్పి రావడం..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు  ఎదురవ్వడం.