ఏటా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది

క్యాన్సర్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు

ప్రారంభంలోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తించకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు

పీరియడ్స్ ముగిసిన తరువాత రక్తస్త్రావం అవడం గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి

ఒక సంవత్సరం పాటు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం జరిగినట్లయితే, ఇది గర్భాశయ క్యాన్సర్ మొదటి లక్షణం కావచ్చు

దుర్వాసనతో కూడిన యోగి ఉత్సర్గ క్యాన్సర్‌కు కారణమవుతుంది. దీనిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు

కడుపు ఉబ్బరం, బరువు క్షీణత వంటి నిర్ధిష్ట లక్షణాలు అండాశయ క్యాన్సర్‌ లక్షణాలుగా పేర్కొంటున్నారు నిపుణులు

డిస్మెనోరియా, బాధాకరమైన పీరియడ్స్ కొన్నిసార్లు గర్భాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు. అయితే ఇది తరచుగా రక్తస్రావం అవడం వల్ల కూడా పెయిన్ వస్తుంటుంది