ఈతకు దిగేముందు నీటిలోతును ముందే అంచనా వేసుకోవాలి

ప్రవాహానికి ఎదురుగా ఈదకూడదు. ఇది చాలా ప్రమాదకరం

కాల్వలు, నదుల్లో ఈత కొట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

కళ్లు, ముక్కు, చెవుల్లో నీరు చేరకుండా జాగ్రత్త వహించాలి

మొదటిసారి ఈతకు వెళ్లే వారు పర్యవేక్షకుడి సహాయంతో ఈత నేర్చుకోవాలి

ముఖ్యంగా పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి