ఈత నేర్చుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

ఈత నేర్చుకునేవారు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించాలి.
ఈత నేర్చుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
అలసట వచ్చేవరకు ఎక్కువ సేపు ఈత కొట్టరాదు. అనారోగ్యంతో ఉన్నవారు ఈతకు వెళ్లొద్దు.
ఈత నేర్చుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
పిల్లలను తెలిసినవారితో మాత్రమే ఈతకు పంపాలి.
ఈత నేర్చుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
చెరువులు, నీటికుంటల లోతు తెలియకుండా దిగవద్దు. స్విమ్మింగ్ పూల్‌లో సేప్టీ ఏర్పాట్లు చెక్ చేసుకోవాలి.