చిలకడ దుంప నిండా పోషకాలే. ఇవి మన శరీరంలో మలినాలను పోగొడతాయి

ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయి

చిలకడ దుంపల్ని తొక్కతో సహా తినాలి. ఎందుకంటే ఆ తొక్కలో కూడా కాన్సర్‌ను అడ్డుకునే గుణాలు ఉన్నట్లు గుర్తించారు

దుంపల్లో బీటా-కెరోటిన్ ఉంటుంది. దాని వల్ల కంటి చూపు మెరుగవుతుంది

చిలకడ దుంపలు మెదడులో వేడిని తగ్గించి... కూల్ చేస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది