స్వీట్ కార్న్ తింటే ఎన్ని లాభాల్లో..
మొక్కజోన్నలో పీచుపదార్థాలు అధికంగా ఉండటంతో జీర్ణాశయం ఆరోగ్యానికి మంచిది.
స్వీట్ కార్న్ తింటే ఎన్ని లాభాల్లో..
బీ-3, బీ-5,బీ-6, బీ-9, విటమిన్లు ఉంటాయి.
స్వీట్ కార్న్ తింటే ఎన్ని లాభాల్లో..
విటమిన్-సి-రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
స్వీట్ కార్న్ తింటే ఎన్ని లాభాల్లో..
పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్,జింక్ లాంటి ఖనిజాలు లభిస్తాయి.
స్వీట్ కార్న్ తింటే ఎన్ని లాభాల్లో..
అధిక పిండి పదార్ధలు ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు తక్కువగా తీసుకోవాలి.
స్వీట్ కార్న్ తింటే ఎన్ని లాభాల్లో..