Suzuki Motor: భారత్‌లో సుజుకీ మోటార్ భారీ పెట్టుబడులు.. ఎలక్ర్టిక్ వెహికిల్స్ రంగంలో..

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజకీ మోటార్ (Suzuki Motor) భారత్‌తో భారీ పెట్టుబడులు పెట్టనుంది.
Suzuki Motor: భారత్‌లో సుజుకీ మోటార్ భారీ పెట్టుబడులు.. ఎలక్ర్టిక్ వెహికిల్స్ రంగంలో..
ఎలక్ట్రిక్ వెహికిల్స్, బ్యాటరీలను ఉత్పత్తికోసం సుమారు రూ.126 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
Suzuki Motor: భారత్‌లో సుజుకీ మోటార్ భారీ పెట్టుబడులు.. ఎలక్ర్టిక్ వెహికిల్స్ రంగంలో..
భారత్‌లో పర్యటిస్తోన్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) ఆదివారం (మార్చి20)న ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు
Suzuki Motor: భారత్‌లో సుజుకీ మోటార్ భారీ పెట్టుబడులు.. ఎలక్ర్టిక్ వెహికిల్స్ రంగంలో..
2025 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో సుజుకి భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి శ్రేణిని నిర్మించాలనే తలంపుతో ఉన్నట్లు జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ వార్త పత్రిక రాసుకొచ్చింది.