భారత్‌లో సుజుకి ఇండియా లగ్జరీ బైక్ కటానాను విడుదల చేసింది
ఈ బైక్ ధర రూ.13.61 లక్షలు (ఎక్స్‌షోరూమ్)
సుజుకి కటానా 999సీసీ ఫోర్ స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్,డీఓహెచ్‌సీ వంటి ఫీచర్స్
ఈ లగ్జరీ బైక్ సుజుకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టంను కలిగి ఉంది
ఇవే కాకుండా మరెన్నో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి