షణ్ముఖ్ నటించిన సూర్య వెబ్ సిరీస్ లో హీరోయిన్ మౌనిక.
ఈ సిరీస్ తో రాత్రికి రాత్రే స్టార్ డమ్ తెచ్చుకుంది మౌనిక.
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్‌లో నటించింది.
ఇటీవల వచ్చిన ఓరి దేవుడా సినిమాలోనూ నటించింది.
తన ప్రియుడు సందీప్‌తో ఏడడుగులు వేయనుంది.
డిసెంబర్ 17, 18 తేదీల్లో గోవాలో డెస్టినే షన్ వెడ్డింగ్ జరగనున్నట్లు తెలిపింది.