సురేఖావాణి సినిమాల్లో తల్లి, వదిన క్యారెక్టర్స్ చేస్తూ చాలా పద్ధతిగా చీరలతో ఉండే ఈమె.. బయట మాత్రం పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంది.

టీనేజ్ అమ్మాయిలకు పోటీ ఇచ్చే రేంజులో టైట్ ఫిట్ డ్రస్సులతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

ఎప్పుడైతే సోషల్ మీడియా కల్చర్ బాగా పెరిగిపోయిందో.. అప్పటినుంచి తను నార్మల్ గా ఎలా ఉంటానో చెబుతూ అలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చింది.

ఇక సురేఖావాణి కూతురు సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది.

తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా గోవా ట్రిప్ వేసిన సురేఖావాణి-సుప్రీత కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.

ఆరెంజ్ కలర్ డ్రస్సులో బీచ్ దగ్గర నడుస్తున్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఆ ఫొటోని అదే పనిగా చూస్తూ ఉండిపోవచ్చు అనేంత హాట్ గా ఇందులో ఉంది.

ఇక తాజాగా జ్యూస్ తాగుతున్న మరో ఫొటోని సురేఖావాణి పోస్ట్ చేసింది. ఇందులో ఆమెని చూస్తే అచ్చం కూతురు సుప్రీతలానే అనిపిస్తుంది.

తన సోయగాలతో ఎప్పటికప్పుడు కట్టిపడేస్తున్న సురేఖావాణి ఫొటోలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది. కింద కామెంట్ చేయండి.