అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణికి ఎంతో పేరు ఉంది

ఎన్నో సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించింది

ఇటీవలి కాలంలో సినిమాలలో కనిపించడం లేదు

సినిమాలకు సురేఖ గుడ్ బై చెప్పిందంటూ ప్రచారం

సినిమాల్లో నటించేందుకు తాను సిద్ధంగానే ఉన్నానన్న సురేఖ

తనకు ఎవరూ అవకాశాలను ఇవ్వడం లేదని చెప్పింది

రెండో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి