ఆందోళనకరంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం
అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రిలో జాయిన్ చేసిన కుటుంబసభ్యులు
పరిస్థితి కొద్దిగా క్రిటికల్ గా మారిందన్న వైద్యులు
కార్డియాక్ అరెస్ట్‌తో సమస్యతో బాధపడుతున్న కృష్ణ
ఇంటెన్సీవ్ కేర్ లో ఉన్న కృష్ణ
24 గంటల అబ్జర్వేషన్ తర్వాత చెప్పగలం అన్న వైద్యులు
మహేష్‌తో సహా కుటుంబసభ్యులంతా ఆసుపత్రిలోనే