సూపర్ స్టార్ కృష్ణ ఆస్తుల వివరాలు తెలుసా..

సూపర్ స్టార్ కృష్ణ మృతితో టాలీవుడ్ మూగబోయింది. 

కార్టియాక్ అరెస్ట్‏తో నవంబర్ 15న కన్నుమూశారు. 

బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 

1965లో తేనె మనసులు సినిమాతో హీరోగా  ఎంట్రీ.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. 

కృష్ణ సంపాదించిన ఆస్తి దాదాపు రూ.300 కోట్లని సమాచారం. 

ఆయన గ్యారేజ్ లో రూ.20 కోట్ల విలువ చేసే ఏడు కార్లు ఉన్నాయట. 

పద్మాలయ స్టూడియోస్ ద్వారా ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు.