మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో మొత్తంగా పది సినిమాల్లో కలిసి నటించారు.
పోరాటం
శంఖారావం
బజారు రౌడీ
ముగ్గురు కొడుకులు
గూఢచారి 117
కొడుకు దిద్దిన కాపురం
అన్నాతమ్ముడు
రాజకుమారుడు
వంశీ
టక్కరి దొంగ