సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు మహేష్.

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి అందరికి తెలిసిందే

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు మహేష్

ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ అయిందని టాక్

ట్విట్టర్ లో మహేష్ బాబు పేరు తెగ ట్రెండ్ అవుతోంది

ఓవర్సీస్ లో ఎక్కువసార్లు మహేష్ మూవీలు 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి

మహేష్  నటించిన 11 సినిమాలు 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సాధించాయి

మహేష్ టాప్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు

మహేష్ రాజమౌళి కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలుకానుంది