సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం
ఇందిరాదేవి మృతితో ఒక్కసారిగా కృష్ణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది
అమ్మ అంటే మహేష్ కు ఎనలేని మమకారం
అమ్మ గురించి గొప్పగా చెప్పి మురిసిపోతుంటారు మహేష్
తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్
ఇటీవలే అన్నను కూడా పోగొట్టుకున్నారు మహేష్
కరోనా కారణంగా అన్న చివరి చూపుకు నోచుకోలేకపోయారు
ఇప్పుడు తల్లి మరణంతో మరింత కృంగిపోయారు మహేష్
ఆరోగ్యం క్షీణించడంతో ఇందిరాదేవి కన్నుమూశారు
కుటుంబమంతా కన్నీరుమునీరవుతున్నారు