టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ సూపర్ స్టార్ కృష్ణ
తెలుగులో తొలి సోషల్ కలర్ సినిమా తేనె మనసులు
తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116
తెలుగులో తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు
తెలుగులో తొలి సినిమా స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు
తెలుగులో తొలి ఈస్ట్ మాన్ కలర్ సినిమా ఈనాడు
తెలుగులో తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం
తెలుగులో తొలి డీటీయస్ సినిమా - తెలుగు వీర లేవరా