నేడు టాలీవుడ్‌ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు

 ఎన్టీఆర్ మనవడి ట్యాగ్‌తో అరంగేట్రం చేసినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు

స్టూడెంట్‌ నెంబర్‌-1తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు

RRR తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు

ఈ సూపర్‌ స్టార్‌ ఆస్తుల విలువ సుమారు రూ.450 కోట్లని సమాచారం

హైదరాబాద్‌లోని 25 కోట్ల విలాసవంతమైన బంగ్లాలో జూనియర్ ఎన్టీఆర్ నివాసముంటున్నాడు

అతని గ్యారేజ్‌లో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి

 రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్ వంటి విలాసవంతమైన కార్లు అతని సొంతం

 ఒక సినిమాకు 25-30 కోట్ల పారితోషకం తీసుకుంటాడు

RRR కోసం రూ. 45 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం

సినిమాలే కాకుండా వివిధ యాడ్లలోనూ నటిస్తున్నాడు ఎన్టీఆర్‌