సన్నీ లియోన్ ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ యాక్ట్రెస్‌ గా మారిపోయింది.

తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మకు బోలెడు ఫాలోయింగ్‌ ఉంది

గతేడాది మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో సన్నీ నటన అందరినీ ఆకట్టుకుంది.

 ప్రస్తుతం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'బిగ్‌ బాస్‌ షోకి రాకముందే నాకు చాలా అడ్డంకులు వచ్చాయి'

 ' చంపేస్తామని బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి'

'బిగ్ బాస్‌లో పాల్గొనడం వల్లే అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నా' అని తెలిపింది సన్నీ.