సన్ని లియోన్  చిన్ననాటి ఫొటోలు  సోషల్ మీడియాలో వైరల్

తల్లిదండ్రులు, సోదరుడితో ఉన్న  సన్ని లియోన్ ఫొటో

Credit Sunny Leone Instagram

తన తండ్రి భుజంపై కూర్చున్న సన్నీని  'బేబీ డాల్' అని పిలుస్తారు

ఇప్పుడు దేశంలో  పరిచయం అక్కర్లేని పేరు  సన్నీ లియోన్

Credit Sunny Leone Instagram

తన చిన్ననాటి ఫోటోలను స్వయంగా సన్నీ షేర్ చేసింది

ఐటమ్ సాంగ్స్‌తో కుర్రకారులో మంచి క్రేజ్ సాధించింది