ఈ విత్తనాలతో ఆరోగ్య సమస్యలు దూరం
పొద్దుతిరుగుడు విత్తనాల్లో ప్రొటీన్లు,ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
ఈ విత్తనాలతో ఆరోగ్య సమస్యలు దూరం
వీటిని తీసుకుంటే చర్మం మెరుస్తుంది ఇందులో ఉండే విటమిన్ బి6 ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.
ఈ విత్తనాలతో ఆరోగ్య సమస్యలు దూరం
గర్భిణులు వీటిని తినడం వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది.
ఈ విత్తనాలతో ఆరోగ్య సమస్యలు దూరం
గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడతాయి. ఈ విత్తనాల్లో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ ఇ అధికంగా లభిస్తాయి.
ఈ విత్తనాలతో ఆరోగ్య సమస్యలు దూరం