ఎండాకాలంలో హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రయత్నించండి.

అవసరమైతే తప్ప బయటికిరాకూడదు. హీట్‌ స్ట్రోక్‌, డీహైడ్రేషన్‌ పొంచి ఉంటాయి.

భోజనం కూడా మితంగా తినడం మంచిది.

కూల్‌ డ్రింక్స్‌, ఆల్కహాల్‌ వంటి పానియాలకు వీలైనంత దూరంగా ఉండాలి.

సీజనల్‌ పండ్లు, ఇంటి ఆహారం తింటే ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది.

బయటికి వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ, సన్‌ గ్లాసెస్‌ వంటివి మీతో తీసుకెళ్లండి.