సమ్మర్‌లో చర్మ రక్షణకు ఇలా చేయండి..
సమ్మర్‌లో చర్మ రక్షణకు ఇలా చేయండి..
ఎండవేడికి చర్మం సురక్షితంగా ఉండాలంటే సన్‌స్క్రీన్ లోషన్ లేదా క్రీమ్ చాలా అవసరం.
సమ్మర్‌లో చర్మ రక్షణకు ఇలా చేయండి..
మార్కెట్‌లో సన్‌స్క్రీన్ లోషన్ కొనాలనుకుంటే వాటిపై UVB లేదా UVA లేదా SEP ఉన్న వాటినే తీసుకోవాలి.
సమ్మర్‌లో చర్మ రక్షణకు ఇలా చేయండి..
బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా తలకు స్కార్ఫ్ ధరించాలి.
సమ్మర్‌లో చర్మ రక్షణకు ఇలా చేయండి..
ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయంలో లిప్స్‌కు నెయ్యిరాసి నెమ్మదిగా మర్దన చేయాలి.