ఆయిల్‌ స్కిన్ వారు స్వెట్‌ ఫ్రీ లేదా మ్యాటి ఫైయింగ్‌ సన్ స్క్రీన్‌ లోషన్‌ను ఎంచుకోవాలి.

లోషన్‌కు బదులు సన్ స్క్రీన్‌ జెల్ లేదా స్ర్పేని కూడా ఉపయోగించొచ్చు.

పొడి చర్మం కలిగిన వారికి మాయిశ్చరైజింగ్‌ సన్‌ స్క్రీన్‌ బెటర్‌!

సెన్సిటివ్‌ స్కిన్‌ వారు కెమికల్స్‌ కలిపిన, సువాసన వెదజల్లే సన్ స్క్రీన్‌కు దూరంగా ఉండాలి.

ఎప్పుడూ కూడా ఎస్‌పీఎఫ్‌ 30 లేదా ఎస్‌పీఎఫ్‌ 50 సన్ స్క్రీన్‌ లోషన్‌ను వాడితే మంచి ఫలితం ఉంటుంది.