ప్రతిరోజూ చర్మాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దీంతో దుమ్ము, ధూళి, జిడ్డు తొలగిపోతాయి.

ఎండలో సన్‌స్క్రీన్ లేకుండా బయటకు వెళ్లవద్దు.

మీ శరీరం, చర్మాన్ని తాజాగా ఉంచడానికి మీరు తగినంత నీరు తాగాలి.

వేడి వాతావరణంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ ఇ లేదా కలబందతో కూడిన మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి.

షేవింగ్ చేసిన తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్ ఉపయోగించండి