ఎక్కువ నీరు తాగాలి.. ప్రతి గంటకు ఒక గ్లాసు నీరు తాగాలి

వదులుగా లేదా తేలికపాటి  కాటన్ దుస్తులు ధరించండి

మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లవద్దు

మిరియాలు, సుగంధ ద్రవ్యాలు లాంటివి తీసుకోవడం తగ్గించండి

బయటకు వెళ్లేటప్పుడు స్కార్ఫ్ లేదా గొడుగు ఉపయోగించండి