వేసవిలో సాయంత్రం స్నానం చేస్తున్నారా..
వేసవిలో సాయంత్రం స్నానం చేస్తున్నారా..
ఉదయం తలస్నానం చేయడం కంటే.. సాయంత్రం తలస్నానం చేయడం మంచిదని వైద్యలు సూచిస్తున్నారు.
వేసవిలో సాయంత్రం స్నానం చేస్తున్నారా..
సాయంత్రం స్నానం చేయడం వల్ల రోజంతా మీ శరీరంపై పేరుకుపోయిన దుమ్ము, మట్టి, బ్యాక్టీరియా తొలగిపోతుంది.
వేసవిలో సాయంత్రం స్నానం చేస్తున్నారా..
రక్తపోటు అదుపులో ఉంటుంది. తాజాదనాన్ని ఇస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
వేసవిలో సాయంత్రం స్నానం చేస్తున్నారా..
సుఖ నిద్రకు తోడ్పడుతుంది.