ఎండాకాలం..కాస్త జాగ్రత్త
ఎండాకాలం..కాస్త జాగ్రత్త
వేసవి కాలం వచ్చేసింది. బయటికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎండాకాలం..కాస్త జాగ్రత్త
ఒంట్లో నీటిశాతం తగ్గుతోందనడానికి శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
ఎండాకాలం..కాస్త జాగ్రత్త
101 డిగ్రీల కంటే ఎక్కువగా జ్వరం రావడం, అయిదారు గంటలపాటు మూత్రవిసర్జన నిలిచిపోవడం.
ఎండాకాలం..కాస్త జాగ్రత్త
చర్మ పొడిబారడం, కళ్లు కుచించుకుపోవడం, నీరసం, నాలుక తడారిపోవడం, ఏడ్చినా కన్నీరు రాకపోవడం వంటి లక్షణాలు వడదెబ్బ తగిలిందనడానికి సూచికలు.