ప్రయాణాలు చేసేటపుడు త్వరగా పడుకుని ఉదయాన్నే లేవాలి.

సన్‌స్క్రీన్ లోషన్‌లు, గొడుగులు, టోపీలు, స్కార్ఫ్‌లు, టిష్యూలు,  ప్రథమ చికిత్స వస్తు సామగ్రి, ORS

సౌకర్యవంతమైన బూట్లు లేదా చెప్పులు

వేసవిలో హిల్ స్టేషన్లను సందర్శించండి. గాంగ్టక్, తవాంగ్, ఛోపటా, ఛాంబర్ వంటి అందమైన, సుందరమైన ప్రదేశాలను సందర్శించండి.

హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఒక బాటిల్ వాటర్

వేసవిలో కాటన్ బట్టలు ధరించండి. టాన్ నివారించడానికి ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి.

శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సీజనల్ పండ్లు, కూరగాయలను తినండి.

కోవిడ్ వ్యాప్తి ఇంకా ముగియ లేదు. కనుక మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాస్క్ తప్పనిసరి

ఉప్పు, నూనె, మసాలా ఆహారాలను నివారించండి. సహజ శీతల పానీయాలు తీసుకోండి..