తెలుగు యాంకర్లకు కూడా స్టార్‌ హీరోలతో సమానంగా క్రేజ్‌ ఉంది. వీరు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటారంటే..

సుమ కనకాల  రూ.3-5 లక్షలు

 ప్రదీప్‌ మాచిరాజు  రూ.3 -4 లక్షలు

అనసూయ  రూ.2-3 లక్షలు

రష్మీ గౌతమ్‌  రూ.1.5 -  2 లక్షలు

శ్రీముఖి  రూ.1.5 -  2 లక్షలు

యాంకర్‌ రవి  రూ. లక్ష నుంచి లక్షన్నర