షారుఖ్ ఖాన్ కూతురు సుహాన ఖాన్ కూడా గ్లామర్ షోకి తెరతీసింది

బాలీవుడ్ వీకెండ్ పార్టీలతో ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలకి చిక్కుతుంది

ఎక్కువగా మోడరన్ కాస్ట్యూమ్స్ లలోనే ఈ బ్యూటీ కనిపిస్తుంది

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఈ బ్యూటీ సిద్ధంగా ఉంది

తాజాగా షార్ట్ స్కర్ట్ లో ఈ ముద్దుగుమ్మ  రెచ్చిపోయింది

హాట్ ఫోజులతో రెచ్చిపోయింది

ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.