చెరుకు రసంతో బోలెడన్ని లాభాలు.. తెలిస్తే షాకవ్వడం ఖాయం..
చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మూత్ర సమస్యలు దూరం చేసి.. విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది
చర్మ సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించి వృద్ధాప్యాన్ని నివారిస్తుంది
చెరుకు రసం కాలేయానికి మంచిది. లివర్ వ్యాధులను దూరం చేస్తుంది. కామెర్లను నివారిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం, ఉదర సమస్యలను దూరం చేస్తుంది