చెరకు రసం కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది

నోటిలో కావిటీస్, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది

ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటంతోపాటు మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది

పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది