చెరుకు ర‌సం మంచిదే.. ఇవి కూడా చూసుకోండి

చెరుకు ర‌సం మంచిదే.. ఇవి కూడా చూసుకోండి

వేస‌వి కాలంలో చాలా మంది చెరుకు ర‌సం తాగేందుకు ఇష్ట‌ప‌డుతారు.

చెరుకు ర‌సం మంచిదే.. ఇవి కూడా చూసుకోండి

 అయితే చెరుకు ర‌సం తీసే మిష‌న్‌, ప‌రిస‌రాల శుభ్ర‌త గ‌మ‌నించాలి.

చెరుకు ర‌సం మంచిదే.. ఇవి కూడా చూసుకోండి

కొన్ని చోట్ల మిష‌న్‌లోని ఆయిల్‌, గ్రీజ్‌.. ర‌సంతో పాటు గ్లాసుల్లో ప‌డుతాయి. 

చెరుకు ర‌సం మంచిదే.. ఇవి కూడా చూసుకోండి

 దీనివ‌ల్ల వ్యాధుల బారిన ప‌డే ప్ర‌మాద‌ముంది. ఇక చెరుకుతో పాటు అల్లం, నిమ్మ‌కాయ క‌లిపి ర‌సంలా చేస్తే ఆరోగ్యానికి మంచిది.

చెరుకు ర‌సం మంచిదే.. ఇవి కూడా చూసుకోండి

ర‌సాయ‌నాల‌తో కూడిన కూల్ డ్రింక్స్ కంటే చెరుకు ర‌సం తాగ‌డం మేలు.