‘మామా మశ్చీంద్ర’లో సుధీర్‌బాబు ట్రిపుల్ రోల్ లో కనిపించనున్న విషయం తెలిసిందే

ఇటీవలే తొలి పాత్ర దుర్గ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం

తాజాగా శనివారం రెండో పాత్ర పరశురామ్‌ లుక్‌ పోస్టర్ విడుదల చేశారు మూవీ మేకర్స్

ఈ పోస్టర్ లో సుధీర్‌ వయసు మీద పడిన వ్యక్తిగా, గ్యాంగ్‌స్టర్‌లా కనిపిస్తున్నారు

ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు