రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీపై డ్రోన్ల అందజేత
50 శాతం సబ్సిడీపై డ్రోన్ల కొనుగోలుపై కేంద్రం సహాయం
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతులకు డ్రోన్‌ల ధరలో 50 శాతం చొప్పున డ్రోన్లు
గరిష్టంగా రూ.5 లక్షల వరకు కేంద్రం ఆర్థిక సహాయం
ఇతర రైతులకు డ్రోన్‌ల కొనుగోలుకు 40 శాతం లేదా గరిష్టంగా రూ. 4 లక్షల వరకు సబ్సిడీ
డ్రోన్లతో పంటలపై సులభంగా ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేయవచ్చు