అభిమానులను డామినేట్ చేస్తున్న నందమూరి తారక రామారావు  

సౌత్ సినిమా టైగర్ గా పిలవబడే ఎన్టీఆర్ 

విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న తారక్

అదే తరహాలో తారక్ యొక్క కార్లు కలెక్షన్ ఎప్పుడైనా చూసారా 

తారక్ వద్ద రోల్స్ రాయిస్ కార్

ఎన్టీఆర్ యొక్క  పోర్షే 911  ధర 1.6 కోట్లు

BMW 720ld విలువ రూ. 1.35 కోట్లు

స్కోడా నుండి మరో అదిరిపోయే సూపర్ కార్ కూడా ఉంది 

2.1 కోట్ల విలువైన 3.0 వోగ్ పెట్రోల్ LWB కూడా ఉంది

లంబోర్ఘిని , ఆడి కూడా ఉన్నాయి