భయం, ఆందోళనను ముందు పక్కకి పెట్టేయాలి
నిశ్శబ్దంగా ఉన్నచోట చదివేందుకు కూర్చోవాలి
మొబైల్‌ను వేరేగదిలో పెట్టాలి
కష్టంగా అనిపించిన అంశాలను పదేపదే పునశ్చరణ చేస్తూ ఉండాలి
బాగా చదివే స్నేహితులను కలిగి ఉండాలి
సమతులాహారాన్ని తీసుకుంటే శరీరం, మెదడు చురుగ్గా ఉంటాయి
పడుకునేముందు చదివిన విషయాలను రివిజన్ చేసుకుంటే మెదడులో శాశ్వతంగా నిక్షిప్తమవుతాయి