పరీక్షల సమయంలో మీ దృష్టి పరధ్యానాలను వదలాలి

చదువుకునే ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి.. ముఖ్యంగా ఫోన్‌ను దూరంగా పెట్టుకోండి

ప్లానింగ్ అండ్ టైం మేనేజ్‌మెంట్ ముఖ్యం

ఎక్కువసేపు ఏకధాటిగా చదువుకోకుండా చిన్నపాటి విరామం అవసరం

విరామంలో చెస్ వంటి ఏకాగ్రత ఆటలు ఆడటం మెదడు మెరుగుపరస్తుంది

మీరు చదువుకునే ప్రాంతంలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి