2001లో  నాలో ఉన్న ప్రేమ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది గజాలా

స్టూడెంట్‌ నెంబర్ 1 లో తారక్‌తో నటించి స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ తెచ్చుకుంది

 తెలుగులో దాదాపు 30 సినిమాల్లో నటించింది గజాలా

గజాల అసలు పేరు రాజి. సినిమాల్లోకి వచ్చాక తన పేరును గజాలగా మార్చుకుంది

 గజాలా ఆత్మహత్యకు ప్రయత్నించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది

2011 లో విడుదలైన మనీ మనీ మరి మనీ అనే సినిమాలో చివరిగా కనిపించింది గజాలా

2016లో టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్‌ను వివాహం చేసుకుంది గజాలా. ప్రస్తుతం ముంబైలోనే ఉంటోంది.