వీటిని అప్లై చేస్తే స్ట్రెచ్ మార్క్స్ మాయం..!
కలబందంతో స్ట్రెచ్ మార్క్‌లు తొలగిపోతాయి.
కోకో బటర్ క్రీమ్ స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగిస్తాయి.
కొబ్బరి నూనెతో మర్ధన చేస్తే స్ట్రెచ్ మార్క్‌లు పోతాయి.
బేకింగ్ సోడా కూడా స్ట్రెచ్ మార్క్‌లను తొలగిస్తాయి.
దోసకాయ, నిమ్మరసం స్ట్రెచ్ మార్క్‌లను తొలగిస్తాయి.